Chandra Bose: చంద్రబోస్‌కు రూ.10 లక్షలు తెచ్చిపెట్టిన పాట.. రెమ్యునరేషన్ రూ.25 వేలు మాత్రమే.. కానీ ఆ పని వల్ల లక్షలు వచ్చాయట...
10 months ago
28
'ఆర్‌ఆర్ఆర్' సినిమాలోని నాటు నాటు పాటతో తెలుగు సినిమాను ఆస్కార్‌కు తీసుకెళ్లిన ఘనతలో కొంత వరకు చంద్రబోస్ కృషి కూడా ఉంది. పాటలను ఇలానే రాయాలి అనే దాని కంటే ఒక పాటను ఎలా రాస్తే జనాలు అర్థం చేసుకుంటారు.