Champion Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఛాంపియన్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్ ఇదే..!

5 months ago 20
అప్పుడెప్పుడో నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్‌ మేక తొలి అడుగులేనే కమర్షియల్ హిట్టు కొట్టాడు. అయితే.. నటన పరంగా మాత్రం చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దాంతో కాస్త్ గ్యాప్ ఇచ్చి ఫారిన్‌లో స్పెషల్ యాక్టింగ్ కోర్స్‌ నేర్చుకున్నాడు.
Read Entire Article