Catherine Tresa Snapped at Event in Hyderabad | హైదరాబాద్‌ ఈవెంట్‌లో హీరోయిన్ కేథరీన్ ట్రెసా

4 months ago 27
టాలీవుడ్ హీరోయిన్ కేథరిన్ ట్రెసా హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో సందడి చేశారు. స్టైలిష్ అవుట్‌ఫిట్‌తో గ్లామర్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈవెంట్ వేదికపై ఆమె స్మైల్, కాన్ఫిడెన్స్, మరియు ఎలిగెంట్ స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article