Brahmamudi Today Episode: క‌ళావ‌తి అందానికి రాజ్‌ క్లీన్‌బౌల్డ్ -కావ్య‌ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన రుద్రాణి -యామిని టెన్ష‌న్

1 year ago 10

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఏప్రిల్ 2 ఎపిసోడ్‌లో కాఫీ షాప్‌లో కావ్య‌ను క‌లుస్తాడు రాజ్‌. చీర‌లో కావ్య అందానికి ఫిదా అవుతాడు. అందంగా ఉన్నార‌ని కావ్య‌కు కాంప్లిమెంట్ ఇస్తాడు. మ‌రోవైపు రాజ్ ఇంట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో యామిని కంగారు ప‌డుతుంది. అత‌డు ఎక్క‌డికి వెళ్లాడో ఆరాలు తీస్తుంది.

Read Entire Article