Brahmamudi Serial September 27th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌లో రాజ్ ఎండీగా ఆఫీస్‌కు వెళ్తాడు. దాంతో అనామికకు రుద్రాణి కాల్ చేస్తుంది. అప్పుడు కావ్యనే రాజ్‌పై అస్త్రంగా వదులుతున్నట్లు, భార్య వర్సెస్ భర్త మొదలు అయిందని అనామిక చెబుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

1 year ago
21







English (US) ·