Brahmamudi September 23rd Episode: కావ్య‌పై మ‌ర్డ‌ర్ అటెంప్ట్ - క‌ళావ‌తి త‌న భార్య కాద‌న్న రాజ్ - అప‌ర్ణ ప్లాన్ స‌క్సెస్

1 year ago 27

Brahmamudi : బ్ర‌హ్మ‌ముడి సెప్టెంబ‌ర్ 23 ఎపిసోడ్‌లో సైకిల్‌పై వెళుతున్న కావ్య‌ను కారుతో గుద్దుతాడు రాజ్‌. ఇంటికి ర‌మ్మంటే రాన‌న్నాన‌నే కోపంతో రాజ్ కావాల‌నే త‌న‌కు యాక్సిడెంట్ చేశాడ‌ని కావ్య ర‌చ్చ చేస్తుంది. కావ్య మాట‌ల‌ను స‌హించ‌ని రాజ్ ఇంకోసారి మా ఇంటి వైపు క‌న్నెత్తిచూడ‌టానికి వీలు లేద‌ని అంటాడు.

Read Entire Article