Brahmamudi September 21st Episode: శాంత వంటకు బెదిరిపోయిన రాజ్- అనామిక డెవిల్ ప్లాన్- కావ్యతోనే కంపెనీ పడగొట్టేలా స్కెచ్

1 year ago 27

Brahmamudi Serial September 21st Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్‌లో శాంత వంటతో కావ్య లేని స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంటాడు రాజ్. కానీ, శాంత వంట తిని బెదిరిపోతాడు. మరోవైపు రాజ్ కంపెనీని పడగొట్టేందుకు సామంత్‌తో అనామిక కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో

Read Entire Article