Brahmamudi September 14th Episode: బ్రహ్మముడి- ఉద్యోగ వేటలో కావ్య- కోడలితో ముడిపడిన అపర్ణ ప్రాణం- నిజం చెప్పిన రుద్రాణి

1 year ago 23

Brahmamudi Serial September 14th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో అపర్ణ కోమా నుంచి కోలుకుంటుంది. కావ్య ఉద్యోగం కోసం బయటకు వెళ్తుంది. రాజ్, కావ్య బంధంపైనే అపర్ణ ప్రాణాలు ముడిపడి ఉన్నాయని ఇందిరాదేవి చెబుతుంది. ఇంటికి వచ్చిన అపర్ణ కావ్య గురించి రాజ్‌ను నిలదీస్తుంది. 

Read Entire Article