Brahmamudi September 13th Episode: రాహుల్ రుద్రాణిపై స్వప్న డౌట్- ఒంటరిగా బతుకుతానన్న కావ్య- కోమా నుంచి బయటకొచ్చిన అపర్ణ

1 year ago 26

Brahmamudi Serial September 13th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో కావ్యను ఇంటికి తీసుకురాను రాజ్ అంటాడు. ఏం జరిగిందని ఇందిరాదేవికి కాల్ చేస్తుంది కనకం. ఏం చేయలేమని తమని క్షమించని కనకంను అడుగుతుంది ఇందిరాదేవి. కోమా నుంచి బయటకు వచ్చిన అపర్ణ కోడలి గురించి అడుగుతుంది. 

Read Entire Article