Brahmamudi September 11th Episode: బ్రహ్మముడి- బయటపడిన రాజ్ అసలు మనసు- బలవంతంగా కావ్యతో కాపురం- పంతం నెగ్గిన రుద్రాణి

1 year ago 27

Brahmamudi Serial September 11th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో కావ్యను నిందిస్తూనే ఉంటాడు రాజ్. దానికి రుద్రాణి ఆజ్యం పోస్తుంది. కావ్యతో బలవంతంగా కాపురం చేసినట్లు, ఇంట్లో వాళ్లు చెప్పడంతోనే దగ్గరకు రానిచ్చినట్లు రాజ్ చెబుతాడు. దాంతో కావ్య గుండె ముక్కలైపోతుంది. 

Read Entire Article