Brahmamudi September 10th Episode: బ్రహ్మముడి- రాజ్ భార్యగా ముగిసిన కావ్య పాత్ర- ఇక సెలవంటూ ఇంట్లోంచి వెళ్లిపోయిన కళావతి

1 year ago 27

Brahmamudi Serial September 10th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో రాజ్ కంట్రోల్‌లో లేడని ఇంటికి తీసుకొస్తాడు సుభాష్. అక్కడ రాజ్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి. దాంతో వచ్చిన ఫోన్ కాల్ గురించి, వెళ్లడం గురించి కావ్య చెబుతుంది. రాజ్ నమ్మడు, భార్యగా పనికిరావంటాడు.

Read Entire Article