Brahmamudi Promo: దుగ్గిరాల ఇంట్లో ఆస్తి పంప‌కాల ర‌చ్చ- కావ్య‌ను టార్గెట్ చేసిన ధాన్యం -రుద్రాణికి ఇచ్చిప‌డేసిన అప‌ర్ణ‌

1 year ago 16

Brahmamudi Promo బ్ర‌హ్మ‌ముడి లేటెస్ట్ ప్రోమోలో సీతారామ‌య్య అనారోగ్యం గురించి ప‌ట్టించుకోకుండా ఆస్తి పంప‌కాలు చేయాలంటూ రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి గొడ‌వ‌లు చేస్తారు. మీ లాంటి వాళ్ల‌తో క‌లిసి ఉండ‌టం కంటే విడిపోయి ద‌రిద్రాన్ని వ‌దిలించుకోవ‌డ‌మే మంచిద‌ని సుభాష్ అంటాడు.  ఆస్తిని వాటాలు చేస్తాన‌ని చెబుతాడు.

Read Entire Article