Brahmamudi October 5th Episode: రాజ్ ఉగ్రరూపం, అడ్డుకున్న వర్షం- రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న- కావ్యకు అత్త పిలుపు

1 year ago 22

Brahmamudi Serial October 5th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 5వ తేది ఎపిసోడ్‌లో రాజ్ ఉగ్రరూపంతో రెచ్చిపోతాడు. కావ్య చీరలు, పెళ్లి ఫొటోలు తగలబెట్టేందుకు చూస్తాడు. కానీ, రాజ్ ఆవేశాన్ని ఆపి అడ్డుకుంటాడు వరుణుడు. రుద్రాణిని ముసుగేసి కొడుతుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article