Brahmamudi October 29th Episode: బ్రహ్మముడి- రాజ్‌కు తగిలిన శాపం- నష్టాల కంపెనీతో కావ్య డీల్- రుద్రాణి పొగరు దించాలంటూ!

1 year ago 16

Brahmamudi Serial October 29th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో మేనేజర్‌గా రాజ్ ఆఫీస్‌కు వెళ్తాడు. క్లైంట్స్ అందరికీ ఉన్న ఫొటోను అనామికకు పంపిస్తుంది కావ్య. అది చూసి అనామిక షాక్ అవుతుంది. అకౌంటెంట్ శాపం రాజ్‌కు తగిలిందని తనతోనే చెబుతాడు ప్యూన్. నష్టాల కంపెనీతో కావ్య డీల్ చేసుకుంటుంది.

Read Entire Article