Brahmamudi October 16th Episode: బ్రహ్మముడి- కొడుకు చావు గురించి చెప్పిన కనకం- దాంపత్య వ్రతం చేయనన్న కావ్య- రాజ్‌కు షాక్

1 year ago 18

Brahmamudi Serial October 16th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌లో కనకం కృష్ణమూర్తి పెళ్లి రోజు వేడుకలు జరుగుతుంటాయి. పెళ్లి అంటే తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను ఒక్కొక్కరు చెబుతుంటారు. అప్పుడే తన కొడుకు చావు గురించి కనకం చెబుతుంది. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article