Brahmamudi October 15th Episode: బ్రహ్మముడి.. తుస్సుమన్న అపర్ణ ప్లాన్.. కనకం క్యాన్సర్ డ్రామా బయటపెట్టిన రుద్రాణి

1 year ago 26

Brahmamudi Serial October 15th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 15వ తేది ఎపిసోడ్‌లో కనకం పెళ్లి రోజు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఫోన్ రావడంతో ఆఫీస్‌కు వెళ్లిన రాజ్‌కు అది అబద్ధం అని తెలుస్తుంది. దాంతో ఇంటికి వస్తాడు. కావ్యకు ఎలా జరిగిందో అపర్ణ చెబుతుంది. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article