Brahmamudi October 10th Episode: బ్రహ్మముడి.. అత్తా కోడళ్ల నాటకం ఫెయిల్.. కావ్య గర్భవతి అన్న ప్రకాశం.. రాజ్‌కు డౌట్

1 year ago 23

Brahmamudi Serial October 10th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 10వ తేది ఎపిసోడ్‌లో తనకు క్యాన్సర్ అని చెప్పి ఇందిరాదేవి, అపర్ణను నమ్మిస్తుంది కనకం. తర్వాత నిజం చెప్పడంతో ఫూల్ అవుతారు ఇద్దరు. తర్వాత రాజ్ దగ్గర అత్తాకోడళ్లు నాటకం ఆడుతారు. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article