Brahmamudi November 29th Episode: రాజ్ బిర్యానీ బిల్డ‌ప్పులు తుస్ - కావ్య పార్టీలో చేరిన రాహుల్ - రుద్రాణి ల‌బోదిబో

1 year ago 19

Brahmamudi November 29th Episode: బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 29 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రి కోసం కావ్య క్యారేజీ తీసుకొస్తుంది. రాజ్‌, రుద్రాణి మాత్రం కావ్య తెచ్చిన భోజ‌నం తిన‌రు. కావ్య మ‌ళ్లీ త‌న ఇంటికి రాకుండా చేయ‌డానికి ఆమె తెచ్చిన భోజ‌నానికి డ‌బ్బులు ఇవ్వ‌బోతాడు రాజ్‌.

Read Entire Article