Brahmamudi November 28th Episode: బోల్తా కొట్టిన అపర్ణ ప్లాన్- వంటలక్కగా కావ్య, ఫుడ్ డెలివరీ- అనామికపై అప్పు రివేంజ్

1 year ago 15
Brahmamudi Serial November 28th Episode: బ్రహ్మముడి నవంబర్ 28 ఎపిసోడ్‌లో కావ్యకు కాల్ చేసి ఫైర్ అవుతాడు రాజ్. దాంతో దుగ్గిరాల ఇంటికి భోజనం క్యారేజ్‌లో పట్టుకుని డెలివరీ చేస్తుంది. కానీ, రాజ్ మాత్రం అవమానం చేస్తాడు. మరోవైపు అనామికపై కల్యాణ్‌ను తీసుకెళ్లి మరి రివేంజ్ తీర్చుకుంటుంది అప్పు.
Read Entire Article