Brahmamudi November 26th Episode: కల్యాణ్‌ను అవమానించిన అనామిక- పనిమనిషిని వెళ్లగొట్టిన రుద్రాణి- ఆస్తికోసం కొత్త స్కెచ్

1 year ago 15

Brahmamudi Serial November 26th Episode: బ్రహ్మముడి నవంబర్ 26 ఎపిసోడ్‌లో కావ్యను తీసుకురానని తెగేసి చెబుతాడు రాజ్. రోడ్డుమీద కల్యాణ్, అప్పు పానీపురి తింటుంటే అనామిక వచ్చి అవమానిస్తుంది. తర్వాత ఆస్తి కోసం కొత్త స్కెచ్ వేసిన రుద్రాణి పనిమనిషిని కావాలనే వెళ్లగొట్టేలా చేస్తుంది. 

Read Entire Article