Brahmamudi Serial November 19th Episode: బ్రహ్మముడి నవంబర్ 19 ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో కావ్య వేసిన డిజైన్స్‌ను దొంగతనం చేస్తాడు రాజ్. తాను ఇప్పటివరకు ఎవరినీ మోసం చేయలేదని, కానీ, ఈసారి కావ్యను మోసం చేయడం తప్పట్లదేదని రాజ్ అనుకుంటాడు. కావ్య ఆఫీస్‌కు లేట్‌గా వచ్చేలా మరో కన్నింగ్ ప్లాన్ కూడా వేస్తాడు రాజ్.

1 year ago
18







English (US) ·