Brahmamudi November 18th Episode: కావ్య‌కు రాజ్ కాంప్లిమెంట్ - ధాన్య‌ల‌క్ష్మి సొంత కుంప‌టి - రుద్రాణి కుట్ర‌ల‌కు చెక్‌

1 year ago 23

Brahmamudi November 18th Episode: బ్ర‌హ్మ‌ముడి  న‌వంబ‌ర్ 18 ఎపిసోడ్‌లో కావ్య డిజైన్స్ వేస్తోన్న స‌మ‌యంలో ప‌దే ప‌దే రాజ్ గుర్తొచ్చి డిస్ట్ర‌బ్ అవుతుంది. మ‌రోవైపు రాజ్ కూడా కావ్య‌నే త‌ల‌చుకుంటూ డిజైన్స్‌వేయ‌లేక‌పోతాడు. పందెం విష‌యంలో రాజ్ టీమ్‌తో పాటుఅంత‌రాత్మ కూడా అత‌డికి వ్య‌తిరేకంగా మారుతుంది.

Read Entire Article