Brahmamudi March 4th Episode: అమెరికా నుంచి రాజ్ పాత లవర్.. డ్రగ్స్‌కు బానిస, సైకోలా యామిని.. ఇంట్లోనే ఊహించని గిఫ్ట్

1 year ago 10
Brahmamudi Serial March 4th Episode: బ్రహ్మముడి మార్చి 4 ఎపిసోడ్‌లో రాజ్ పాత గర్ల్‌ఫ్రెండ్ యామిని ఎంట్రీ ఇస్తుంది. డ్రగ్స్‌కు బానిస అయిన యామిని అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుని వస్తుంది. రాగానే తన సైకో ప్రవర్తన చూపిస్తుంది. మరోవైపు కావ్య, రాజ్ రొమాన్స్ చేస్తుంటారు. కావ్య ఫొటోను యామిని కాల్చేస్తుంది.
Read Entire Article