Brahmamudi March 31st Episode: రాజ్ భార్యగా యామిని- రుద్రాణి చేతిలో బ్రహ్మాస్త్రం- అల్లుడిని చూసిన అత్త- కావ్య ప్లాన్!

1 year ago 11
Brahmamudi Serial March 31st Episode: బ్రహ్మముడి మార్చి 31 ఎపిసోడ్‌లో రాజ్ పెళ్లికి ఒప్పుకునేసరికి తన భార్యలా ఫీల్ అవుతున్నానని యామిని అంటుంది. యామిని గురించి నిజాలు రాబడతానని అప్పు ఎంక్వైరీ చేస్తానంటుంది. కొత్త ప్లాన్ వేసిన కావ్య రెస్టారెంట్‌లో రాజ్‌ను కలుస్తుంది. అది రుద్రాణి, రాహుల్ చూస్తారు.
Read Entire Article