Brahmamudi March 29th Episode: మాట మార్చిన డాక్టర్- అప్పు, కావ్యకు ఊహించని ట్విస్ట్- భార్య కళ్ల ముందే రాజ్‌కు యామిని హగ్

1 year ago 19
Brahmamudi Serial March 29th Episode: బ్రహ్మముడి మార్చి 29 ఎపిసోడ్‌లో రాజ్‌ను యామిని తండ్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. మరోవైపు డాక్టర్‌ నర్స్‌తో సరసాలు ఆడుతుంటే అప్పు, కావ్య చూస్తారు. పెళ్లానికి చెబుతామని భయపెట్టి యామిని నాటకం గురించి నిజం తెలుసుకుంటారు.
Read Entire Article