Brahmamudi March 22nd Episode: ఉలుకు పలుకు లేకుండా అపర్ణ- అప్పుతో వాచ్‌మెన్ పెళ్లి చూపులు- కావ్య కోసం మెంటల్ డాక్టర్

1 year ago 10
Brahmamudi Serial March 22nd Episode: బ్రహ్మముడి మార్చి 22 ఎపిసోడ్‌లో రాజ్‌ను స్కూల్‌కు తీసుకెళ్తుంది యామిని. వాళ్లనే ఫాలో అయిన కావ్యను వాచ్‌మెన్ ఆపడంతో అప్పుతో పెళ్లి చూపులు అని నాటకం ఆడుతుంది. రాజ్ చుట్టూ రామ్‌గా కథలు అల్లిస్తుంది యామిని. దుగ్గిరాల ఇంట్లో అపర్ణ ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది.
Read Entire Article