Brahmamudi March 11th Episode: రామ్‌గా మారిన‌ రాజ్ - యామిని కొత్త నాట‌కం - భ‌ర్త‌కు దూర‌మైన కావ్య - నిజం చెప్పిన అప్పు

1 year ago 14

Brahmamudi March 11th Episode: బ్ర‌హ్మ‌ముడి మార్చి 11 ఎపిసోడ్‌లో రాజ్ చ‌నిపోయాడ‌ని దుగ్గిరాల కుటుంబ‌స‌భ్యులంద‌రిని న‌మ్మిస్తుంది యామిని. గ‌త మ‌ర్చిపోయిన రాజ్‌పేరును రామ్‌గా మారుస్తుంది. రాజ్‌ను త‌న సొంతం చేసుకోవ‌డానికి కొత్త స్కేచ్ వేస్తుంది. రాజ్ చ‌నిపోయాడ‌ని ఎవ‌రు చెప్పిన కావ్య మాత్రం న‌మ్మ‌దు.

Read Entire Article