Brahmamudi March 10th Episode: గతం మర్చిపోయిన రాజ్- కావ్య గొడవ, రుద్రాణి చావు తూటాలు- యామినితో రాజ్ పెళ్లి చేయమన్న కనకం!

1 year ago 14
Brahmamudi Serial March 10th Episode: బ్రహ్మముడి మార్చి 10 ఎపిసోడ్‌లో రాజ్ చచ్చిపోయాడని రుద్రాణి చావు తూటాలు పేలుస్తుంది. ఆసుపత్రిలో భర్త కోసం కావ్య గొడవ చేస్తుంది. రుద్రాణి నోరు మూయిస్తుంది. మరోవైపు రాజ్ గతం మర్చిపోతాడు. దాంతో యామిని తెగ సంబరపడుతుంది. ఇంతకాలానికి తన ప్రేమ దక్కనుందని సంతోషిస్తుంది.
Read Entire Article