Brahmamudi February 3rd Episode: రాజ్ చేతికి బ్లాక్ మనీ- రెడ్ హ్యాండెడ్‌గా పట్టించేందుకు రుద్రాణి ప్లాన్- అపర్ణ ఆగ్రహం

1 year ago 13
Brahmamudi Serial February 3rd Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 3 ఎపిసోడ్‌లో వేలంలో నెక్లెస్ కొనుక్కున క్లైంట్ శిరీష్ రూ. కోటి 80 లక్షలను క్యాష్ రూపంలో తీసుకొస్తాడు. ఇలా బ్లాక్‌లో తీసుకోనని వైట్ రూపంలోనే కావాలని రాజ్ అంటాడు. కానీ, అది తన భార్యకు తెలియకూడదని చెబుతాడు. దాంతో రాజ్ డబ్బు తీసుకుంటాడు.
Read Entire Article