Brahmamudi February 25th Episode: రాజ్‌ను ఇరికించిన కావ్య, జీవితాంతం శిక్ష- నిందించిన అపర్ణ- కళ్లు తెరిపించిన ఇందిరాదేవి

1 year ago 15
Brahmamudi Serial February 25th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 25 ఎపిసోడ్‌లో కోర్టులో కావ్య నిజం చెప్పడంపై అపర్ణ తప్పుబట్టి నిందిస్తుంది. రాజ్ జీవితమే ప్రశ్నగా మారిందని అంటుంది. జీవితాంతం జైలులో కూర్చునేలా చేసిందని రుద్రాణి అంటుంది. కావ్య ఇదివరకు చేసిన పనులు గుర్తు చేసి కళ్లు తెరిపిస్తుంది ఇందిరాదేవి.
Read Entire Article