Brahmamudi December 7th Episode: బ్రహ్మముడి- కోమాలోకి సీతారామయ్య- ఆస్తి పంచిస్తానన్న సుభాష్- సాధించేసిన రుద్రాణి, ధాన్యం

1 year ago 15
Brahmamudi Serial December 7th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 7 ఎపిసోడ్‌లో సీతారామయ్య కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్ చెబుతాడు. అప్పటికే బ్యాడ్ టైమ్ నడుస్తుందని ఫీల్ అయిన రుద్రాణి మరింత షాక్ అవుతుంది. ఇక ఇంట్లో ఆస్తి గురించి మళ్లీ రచ్చ చేస్తారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. దాంతో ఇందిరాదేవి ఫైర్ అవుతుంది.
Read Entire Article