Brahmamudi December 24th Episode: అత్తింట్లో కావ్య పరిపాలన, తిండిపై ఆంక్షలు- ప్రకాశం రిటైర్‌మెంట్- రుద్రాణి కొత్త స్కెచ్

1 year ago 14
Brahmamudi Serial December 24th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో అత్తింట్లో అందరికి కావ్య తన రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలని, డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంది కావ్య. డౌట్లు లేవు ఆటే మొదలు అని ప్రకాశం అంటాడు. దాంతో ఇంట్లో కావ్య పరిపాలన మొదలైందని, పట్టు కోల్పోతున్నామని రుద్రాణి అంటుంది.
Read Entire Article