Brahmamudi December 20th Episode: తల్లి పెళ్లాం మధ్య నలిగిపోతున్న రాజ్- రుద్రాణి మంట- కావ్యను హగ్ చేసుకుని ఏడ్చేసిన రాజ్

1 year ago 13
Brahmamudi Serial December 20th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో కావ్య చుట్టూ రాజ్ తిరుగుతుంటే.. వాడు నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అని అపర్ణ చెబుతుంది. గదిలో రాజ్ కావ్య మధ్య రొమాంటిక్ సీన్ చూసి రుద్రాణి, ధాన్యలక్ష్మీ చీదరించుకుంటారు. రాజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడని కావ్య అనుకుంటుంది.
Read Entire Article