Brahmamudi August 27th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను వెళ్లగొట్టేందుకు రుద్రాణి స్కెచ్- అత్త భర్తకు స్వప్న సరికొత్త శిక్ష

1 year ago 28

Brahmamudi Serial August 27th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్‌, అప్పుకు జరిగిన అవమానం గురించి బాధపడుతూ కాల్ చేస్తాడు రాజ్. అప్పు అదంతా అక్కడే మర్చిపోయిందని కల్యాణ్ చెబుతాడు. తర్వాత రాజ్‌ను కూడా ఇంటినుంచి వెళ్లగొట్టేందుకు రుద్రాణి రాహుల్ ప్లాన్ చేస్తారు. 

Read Entire Article