Brahmamudi August 1st Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌ అప్పు పెళ్లి చేయించనున్న రుద్రాణి- కవిని ఘోరంగా అవమానించిన కనకం

1 year ago 39

Brahmamudi Serial August 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 1వ తేది ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మీకి పెళ్లి పత్రకి ఇచ్చిన కనకం తర్వాత రుద్రాణికి, ఇందిరాదేవి దంపతులకు ఇస్తుంది. కల్యాణ్‌ను మాత్రం పెళ్లికి రాకూడదని అవమానిస్తుంది. దాంతో కావ్యపై రాజ్ ఫైర్ అవుతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article