Brahmamudi August 19th Episode: బ్రహ్మముడి- రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు- మొదటి జీతం అందుకున్న కల్యాణ్- అప్పుతో వ్రతం

1 year ago 33

Brahmamudi Serial August 19th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 19వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి వాటిని రాహుల్‌కు కట్టబెడతాడు సీతారామయ్య. స్వప్న కోసమే ఇలా చేస్తున్నట్లు సీతారామయ్య చెబుతాడు. మరోవైపు కల్యాణ్ తన మొదటి జీతం అందుకుంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article