Brahmamudi April 8th Episode: అప‌ర్ణ‌ను గుర్తుప‌ట్ట‌ని రాజ్ - రుద్రాణి ఫ్యూజులు ఔట్ - సీక్రెట్ చెప్పేసిన‌ కావ్య‌

1 year ago 17

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఏప్రిల్ 8 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ పూజ చేయ‌డానికి వ‌చ్చిన గుడికే రాజ్‌, యామిని వ‌స్తారు. రాజ్‌ను రుద్రాణి చూస్తుంది. అత‌డు బ‌తికే ఉన్న విష‌యం కుటుంబ‌స‌భ్యులంద‌రికి చెబుతుంది. కానీ రాజ్ మాత్రం త‌న కుటుంబ‌స‌భ్యుల‌ను గుర్తుప‌ట్ట‌డు. అస‌లు మీరు ఎవ‌రో తెలియ‌ద‌ని అంటాడు.

Read Entire Article