Brahmamudi April 23rd Episode: మాట త‌ప్పిన కావ్య - దొంగ సంత‌కాలు చేసిన రామ్ - రాజ్ డెత్ స‌ర్టిఫికెట్ కోసం రుద్రాణి ర‌చ్చ

1 year ago 17
Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఏప్రిల్ 23 ఎపిసోడ్‌లో రాజ్ డెత్ స‌ర్టిఫికెట్‌పై సంత‌కాలు పెట్ట‌మ‌ని కావ్య‌ను బ‌ల‌వంత‌పెడుతుంది రుద్రాణి. నువ్వు సంత‌కాలు పెట్ట‌క‌పోతే కంపెనీ న‌ష్టాలపాలై మ‌న కుటుంబం రోడ్డున ప‌డుతుంద‌ని కావ్య‌ను ఇరికిస్తుంది. రాజ్ బ‌తికే ఉన్నాడ‌ని, తాను సంత‌కాలు చేయ‌న‌ని కావ్య బ‌దులిస్తుంది.
Read Entire Article