Brahmamudi April 21st Episode: రుద్రాణి కొత్త కుట్ర- రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం గొడవ- సంతోషంలో అపర్ణ- కావ్య చేతికి పవర్!

1 year ago 9
Brahmamudi Serial April 21st Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 21 ఎపిసోడ్‌లో గుడి నుంచి వచ్చిన అపర్ణ చాలా సంతోషంగా ఉంటుంది. అయితే, రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం రుద్రాణి కొత్త కుట్ర చేస్తుంది. కావ్య పేరు మీదకు పవర్ ఆఫ్ అటార్నీ చేయాలని అంటుంది. దాంతో రుద్రాణితో అపర్ణ గొడవ పెట్టుకుంటుంది.
Read Entire Article