Brahmamudi April 1st Episode: హీరోయిన్‌లా ముస్తాబైన కావ్య - రుద్రాణి ర‌చ్చ - రాజ్ కోసం ప్రాణాలు తీసుకోబోయిన యామిని

1 year ago 15

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఏప్రిల్ 1 ఎపిసోడ్‌లో కావ్య ప‌దే ప‌దే గుర్తుకురావ‌డంతో ఆమెను క‌ల‌వాల‌ని రాజ్ ఫిక్స‌వుతాడు. ఒక‌సారి క‌లుద్దామా అని కావ్య‌కు మెసేజ్ పెడ‌తాడు. భ‌ర్త పంపించిన మెసేజ్ చూసి కావ్య ఆనందం ప‌ట్ట‌లేక‌పోతుంది. రాజ్‌ను క‌ల‌వ‌డానికి బ‌య‌లుదేరిన కావ్య‌ను రుద్రాణి, రాహుల్ ఫాలో అవుతారు.

Read Entire Article