Brahmamudi Serial April 19th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 19 ఎపిసోడ్‌లో అపర్ణ బర్త్ డే చేయిస్తున్న రాజ్ దగ్గరికి యామిని వస్తుంది. ఇక్కడికెలా వచ్చావ్ అని యామినిపై రాజ్ కోప్పడుతుంటే కావ్య కాపాడుతుంది. అపర్ణ కాళ్లమీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు రాజ్. దాంతో శాడిస్ట్‌లా కావ్య, అపర్ణకు జర్క్ ఇస్తుంది యామిని.