Brahmamudi April 18th Episode: అన్నదానంలో అపర్ణకు రాజ్ భరోసా- యామినికి అమ్మగా పరిచయం చేసిన రామ్- మరదలికి షాక్ మీద షాక్!

1 year ago 13
Brahmamudi Serial April 18th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 18 ఎపిసోడ్‌లో గుడిలో పూజారికి తల్లి పేరు మార్చి చేబుతాడు రాజ్. అన్నదానంలోకి వచ్చి కూర్చున్న అపర్ణతో తన కొడుకు త్వరగా తన దగ్గరికి వస్తాడని భరోసా ఇస్తాడు. అపర్ణకు బర్త్ డే చేస్తుండంగా వచ్చిన యామినికి షాక్ మీద షాక్ తగులుతుంది.
Read Entire Article