Brahmamudi April 14th Episode: కావ్య గిఫ్ట్‌తో రాజ్‌కు గుర్తుకు వచ్చిన గతం- కొడుకు గురించి రుద్రాణికి నిజం చెప్పిన అపర్ణ

1 year ago 10
Brahmamudi Serial April 14th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 14 ఎపిసోడ్‌లో రాజ్ బతికే ఉన్నాడని గతం మర్చిపోయాడని, గుడిలో చూపించి, ఆయన చేతుల మీదుగానే అన్నదానం చేయిస్తానని అపర్ణకు చెబుతుంది కావ్య. మరోవైపు రాజ్‌కు కొరియర్‌లో గిఫ్ట్ పంపిస్తుంది కావ్య. రాజ్ అన్నదానం చేసేది అని రుద్రాణికి చెబుతుంది అపర్ణ.
Read Entire Article