Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లో సంచలనం.. దారుణంగా కొట్టుకున్న కంటెస్టెంట్స్!
8 months ago
19
తమిళ బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇంటి సభ్యుల మధ్య జరిగిన ఒక చిన్న వాగ్వాదం పెరిగి పెద్దదై, భౌతిక దాడికి దారితీయడం ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో వాదోపవాదాలు, చిన్నపాటి గొడవలు సర్వసాధారణం.