Bigg Boss Telugu 8: గౌతమ్ గొంతు పట్టుకుని లాగేసిన నిఖిల్.. డాక్టర్ బాబు వర్సెస్ యాక్టర్ బాబు ఫైట్.. అమ్మతోడు అంటూ ఒట్టు!

1 year ago 21

Bigg Boss Telugu 8 Gautham Krishna Vs Nikhil: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 17వ తేది ఎపిసోడ్‌లో డాక్టర్ బాబు గౌతమ్ వర్సెస్ యాక్టర్ బాబు నిఖిల్ మధ్య పెద్ద ఫైట్ జరిగింది. దాదాపు ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. నిఖిల్ అయితే గౌతమ్ గొంతుపట్టుకుని మరి లాక్కుంటూ వెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Read Entire Article