Bigg Boss Telugu 8: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. బిగ్ బాస్ చెత్త ప్లాన్‌ను తిప్పికొట్టిన గౌతమ్.. నిజంగా మాస్టర్ మైండ్!

1 year ago 15

Bigg Boss Telugu 8 November 21 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 టీమ్ వేసిన అతి చెత్త ప్లాన్‌ను దారుణంగా తిప్పి కొట్టాడు గౌతమ్ కృష్ణ. దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడినట్లు అయినట్లు అయింది. ఆఖరి మెగా చీఫ్ టాస్క్‌లో తన తెలివితో నిజంగా మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడు గౌతమ్. 

Read Entire Article