Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్‌లో ఫస్ట్ వీక్ నుంచే ట్విస్టులు- టాస్క్ ఆడితేనే ఎంట్రీ- తొలి రోజే ఎలిమినేషన్! ప్రోమో

2 years ago 45

Bigg Boss Telugu 8 Elimination: బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో హౌజ్‌లోకి వెళ్లిన డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ బాస్‌లో ఫస్ట్ వీక్ నుంచే ట్విస్టులు ఉన్నట్లుగా చెప్పారు. తను ఒకరిని బయటకు తీసుకెళ్తున్నట్లు వారి ప్లేసులో మరొకరు లక్కీ డ్రా ద్వారా ఎంట్రీ ఇస్తారని తెలిపారు.

Read Entire Article