Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ 8 తెలుగుకు పక్కాగా కన్ఫర్మ్ అయిన 10 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!

1 year ago 34

Bigg Boss Telugu 8 Confirmed Contestants List: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ జాబితా లీక్ అయింది. ప్రస్తుతం 10 మంది సెలబ్రిటీల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరే దాదాపుగా 99.99 శాతం కన్ఫర్మ్ అయినట్లు బిగ్ బాస్ టీమ్ సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

Read Entire Article