Bigg Boss Remuneration: బిగ్ బాస్‌ ఫస్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ అవుట్.. వారంలో బేబక్క సంపాదించింది ఎంతంటే?

1 year ago 26

Bigg Boss Telugu 8 First Elimination Contestant: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొదటి వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన బేబక్క.. ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచింది. మరి వారం రోజులు హౌజ్‌లో ఉన్న బేబక్క ఎంత సంపాదించిందని చూస్తే..

Read Entire Article