Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి ఎనిమిదో వారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. బెస్ట్ ఇవ్వాలనే బిగ్‌బాస్‌లోకి వచ్చానని, కానీ దురదృష్టవశాత్తూ తాను ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. అతడితో పాటు అనారోగ్య సమస్యల వల్ల అవినాష్ కూడా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యినట్లు సమాచారం.

1 year ago
26







English (US) ·